ETV Bharat / state

కొత్తపాలెంలో అధ్వానంగా రహదారులు

author img

By

Published : Aug 12, 2020, 5:17 PM IST

కృష్ణా జిల్లా కొత్తపాలెంలో రోడ్లు చిత్తడిగా మారాయి. చిన్నపాటి వర్షానికే రహదారులపై నీరు నిలుస్తోంది. ఫలితంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

roads-damaged-with-rains-in-kothapalem-krishna-district
కొత్తపాలెంలో అధ్వానంగా రహదారులు

కృష్ణా జిల్లా కోడూరు మండలలోని కొత్తపాలెం గ్రామంలో రోడ్లు అధ్వానంగా మారాయి. కొద్దిపాటి వర్షానికే రహదారిపై నీరు నిలిచి రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది.

ఉపాధి హామీ పధకం ద్వారా మంజూరైన నిధులతోనూ పనులు చేపట్టలేదని గ్రామస్థులు వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి:

సదుపాయాలు లేవని కరోనా బాధితుల నిరసన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.