చెట్టును ఢీకొట్టిన ద్విచక్రవాహనం.. ఒకరు మృతి - ముస్తాబాదులో చెట్టును ఢీకొట్టిన ద్విచక్రవాహనం వార్తలు
కృష్ణా జిల్లా గన్నవరం మండలం ముస్తాబాదు సమీపంలో ఓ ద్విచక్రవాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అడుసుమిల్లి రాజేశ్ అనే వ్యక్తి మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలవ్వగా ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉంది.