ETV Bharat / state

భూములపై ప్రభుత్వ హెచ్చరికలు.. ఆందోళనలో రైతులు

3 దశాబ్దాలుగా ప్రభుత్వ భూముల్లో సాగు చేస్తున్న రైతులను.. ప్రభుత్వ హెచ్చరికలు ఆందోళనలో పడేస్తున్నాయి.

author img

By

Published : Sep 19, 2019, 7:29 PM IST

ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే... చర్యలు తప్పవు

కృష్ణా జిల్లా నాగాయలంక మండలం నంగేగడ్డ రెవిన్యూ గ్రామం వక్కపట్లవారిపాలెం పంచాయతీ పరిధిలో.. ప్రభుత్వం జారీ చేసిన హెచ్చరికలు.. పలువురు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సర్వే నెంబరు 28, 29, 30, 41 లో 11.71 సెంట్లు గట్టు భూములు ప్రభుత్వానికి చెందినవని... ఆక్రమించిన వారు శిక్షార్హులని.. వారిపై సివిల్ మరియు క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఆయా భూముల్లో అధికారులు బోర్డులు పెట్టారు. అయితే.. అదే భూముల్లో.. 30 ఏళ్లుగా తాము సాగు చేస్తున్నామని పలువురు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు రెవిన్యూ అధికారులు పేదల ఇండ్ల స్థలాల కోసం ఆ భూమిని తీసుకోవడం వలన తాము రోడ్డున పడతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సదరు సర్వే నెంబరు ఉన్న పొలాల్లో వరి నాట్లు వేస్తున్నామని చెప్పారు. పొలం దగ్గరకు వచ్చిన రైతులకు రెవిన్యూ అధికారులతో వాదోపవాదానికి దిగారు. సదరు రైతుల పొలాలు తీసుకుంటే భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని రైతు నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి

'సచివాలయ' విజేతలూ.. నియామక ప్రక్రియలో ముఖ్య తేదీలివే!

Intro:ప్రశాంతంగా వార్డ్ గ్రామ సచివాలయ పరీక్షలు ప్రారంభం

Body:అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో వార్డు గ్రామ సచివాలయం పరీక్షలు ప్రారంభమయ్యాయి పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు పటిష్టమైన పోలీసు బందోబస్తు నడుమ పరీక్షలు నిర్వహిస్తున్నారు రాయదుర్గం పట్టణంలో 14 కేంద్రాలు కనేకల్ మండలం లో 13 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు నియోజకవర్గంలో మొత్తం 27 కేంద్రాలలో 6049 మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నారు గ్ర సచివాలయ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సు సౌకర్యం ఏర్పాటు చేసింది పరీక్ష కేంద్రాలలో తాగునీరు వంటి సౌకర్యాలు కల్పించాల్సి ఉంది పలు పరీక్షా కేంద్రాలకు చిన్నపిల్లలతో చంటి బిడ్డలతో మహిళలు పరీక్షలకు హాజరయ్యారు వారికి తోడుగా కుటుంబ సభ్యులను పరీక్ష కేంద్రాలకు తీసుకువచ్చి పిల్లలకు అప్పగించి పరీక్షలకు హాజరయ్యారు

Conclusion:రిపోర్టర్ జె శివ కుమార్ రాయదుర్గం అనంతపురం జిల్లా ఆంధ్ర ప్రదేశ్ 800 857 3082

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.