ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వరద హెచ్చరిక నోటీసులు జారీ చేసిన అధికారులు.. ఈ నెల 16 వరకు 5 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. కరకట్ట వెంబడి ఉన్న అన్ని నివాసాలకు నోటీసులు జారీ చేశారు. వరద పెరుగుతున్నందున సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని సూచించారు.
ఇదీ చదవండి: రైతులకు నష్టం జరగనివ్వం: మంత్రి కన్నబాబు