కృష్ణా జిల్లా గన్నవరంలోని బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో.. ఇండియన్ రెడ్ క్రాస్ శతాబ్ధి ఉత్సవాలు నిర్వహించారు. కలెక్టర్ ఇంతియాజ్ పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ శివ శంకర్‌తో కలిసి మొక్కలు నాటారు. శ్రీకాకుళంలో మొదలై గన్నవరం చేరుకున్న రెడ్ క్రాస్ సైకిల్ ర్యాలీకి.. గాలిలో బుడగలు వదిలి కలెక్టర్ స్వాగతం తెలిపారు. డాక్టర్ సమరం పాల్గొన్నారు.
ఇదీ చదవండి: