ETV Bharat / state

నాగాయలంకలో రైతు బజారు ప్రారంభం

లాక్​డౌన్ నేపథ్యంలో ప్రజలు కూరగాయలను కొనుగోలు చేసేందుకు వీలుగా పలు ప్రభుత్వ కళాశాలల్లో మార్కెట్​లను ఏర్పాటు చేశారు. ప్రజలకు మరింత వీలుగా ఉండేలా కృష్ణాజిల్లా నాగాయలంక గ్రామంలోని దివి మార్కెట్ యాడ్​లో రైతు బజారును ప్రారంభించారు.

raithu  Bazaar opened in Nagayalanka
నాగాయలంకలో రైతు బజారు ప్రారంభం
author img

By

Published : May 11, 2020, 6:05 PM IST

లాక్​డౌన్ నేపథ్యంలో ప్రజలు కూరగాయలను కొనుగోలు చేసేందుకు వీలుగా పలు ప్రభుత్వ కళాశాలల్లో మార్కెట్​లను ఏర్పాటు చేశారు. నెల రోజుల క్రితం అవనిగడ్డ జూనియర్ కళాశాలలో రైతు బజారు ప్రారంభించారు. ప్రజల నుంచి విశేష స్పందన రావడంతో ఇప్పుడు నాగాయలంక మండలంలో రైతు బజారును అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, దివి మార్కెట్ యార్డ్ చైర్మన్ కడవకొల్లు నరసింహారావు ప్రారంభించారు.. దళారీలు లేకుండా సరసమైన ధరలకు కూరగాయలను ప్రజలకు అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నాగాయలంక ఎమ్మార్వో, మార్కెటింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

ఇదీచూడండి. 'ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచట్లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.