ETV Bharat / state

గన్నవరం విమానాశ్రయ గదుల్లోకి వర్షపు నీరు - rain

గన్నవరం విమానాశ్రయ​ గదుల్లోకి వర్షపు నీరు చేరింది. విమానాశ్రయం పైకప్పు దెబ్బ తిన్న కారణంగా.. ఈ పరిస్థితి ఏర్పడింది.

గన్నవరం ఎయిర్​పోర్ట్​ గదుల్లోకి వర్షం నీరు
author img

By

Published : Aug 21, 2019, 11:01 PM IST

గన్నవరం ఎయిర్​పోర్ట్​ గదుల్లోకి వర్షం నీరు

విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి వర్షం తాకిడి తప్పడంలేదు. సాయంత్రం కురిసిన వర్షానికి ఎయిర్ పోర్టు ఆఫీస్ రూములోకి వర్షపు నీరు వచ్చి చేరింది. ఎయిర్ పోర్టు కార్యాలయం పైభాగం దెబ్బతినడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. వీఐపీలు విశ్రాంతి తీసుకునే హాలు, సిబ్బంది విధులు నిర్వహించే కొన్ని గదుల్లో పరిస్థితి ఇబ్బందిగా తయారైంది.

ఇదీ చదవండి

క్లిక్‌మంది కెమెరా... చూడచక్కని చిత్రం చిక్కిందిలా...

Intro:ఆధార్ తిప్పలు

Body:విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో కొత్త ఆధార్ కార్డు పొందడం,పాత వాటిలో సవరణలు చేసుకొనే ప్రక్రియ ప్రహసనం గా మారింది. కురుపాం మండల కేంద్రంలో మీ సేవ లో ఏర్పాటు చేసిన ఆధార్ సేవా కేంద్రం ఒక్కటే ఈ సేవలు అందించడంతో ఎప్పుడు చేసిన జనం రద్దీగా ఉంటుంది. తెల్లవారు జామున వచ్చి వరుసలో నిలబడినవారికి మధ్యాహ్నం రెండు గంటలవుతున్న నమోదు ప్రక్రియ పూర్తవ్వడంలేదు

బైట్-2(బిడ్డిక.సోమేశ్వరరావు)

Conclusion:కు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.