ETV Bharat / state

మచిలీపట్నం కురిసిన వర్షం -లోతట్టు ప్రాంతాలు జలమయం

మచిలీపట్నంలో రెండు గంటల పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

rain-in-krishna-dist
author img

By

Published : Jul 20, 2019, 10:13 AM IST

మచిలీపట్నం కురిసిన వర్షం -లోతట్టు ప్రాంతాలు జలమయం

కృష్ణా జిల్లాలో పలుచోట్ల వర్షాలు కురిసాయి. మచిలీపట్నంలో రెండు గంటలపాటు వర్షం కురిసింది. బస్టాండ్‌ , పరిసర ప్రాంతాలలో నీళ్ల్లు నిలిచి పోవటంతో ప్రయాణికులకు ఇబ్బందిగా మారింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కోనేరు సెంటర్ నుంచి లక్ష్మి టాకీస్ వరకు రహదారిపై నీళ్ల్లు నిలిచి పోవటం తో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Intro:FILENAME: AP_ONG_31_20_EDATERAPI_LEKUNDA_KURUSTUNNA_VANA_JALLULU_AV_AP10073
CINTRIBUYTER: SHAIK KHAJAVALI, YARRAGONDAPALEM, PRAKASHAM

ఎన్నో రోజులుగా ఊరిస్తున్న మేఘాలు వర్షించాయి.ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం లోని తెల్లవారు జామున 2 గంటల నుంచి ఎడతెరపి లేకుండా వాన జల్లులు కురుస్తున్నాయి. దింతో వాతావరణం చల్లబడింది.పట్టణం లో అక్కడక్కడ నీరు నిలిచింది. వస్తాద్ గారి బజార్, స్టేట్ బ్యాంక్ బజార్ తహసీల్దార్ కార్యాలయ ఆవరణ లో , ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానం లో , రోడ్లపై నీరు నిలిచింది. వర్షం కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు కాస్త ఊరట లభించింది.

Body:kit nom 749

Conclusion:9390663594

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.