.
వరుణుడు పలకరించిన వేళ...రైతన్న ఆనందం
కృష్ణాజిల్లా గుడివాడ డివిజన్‌ను ఎట్టకేలకు వరుణుడు పలకరించాడు. ఉదయాన్నే ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై వర్షం కురిసింది. చినుకు జాడ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసిన అన్నదాతలు ఖరీఫ్ సాగుకు సన్నద్ధం అవుతున్నారు.
rain-in-gudivada-formers-happy
.
Intro:అక్కడ చెత్త ఉందంటే వాసన వస్తుందని ఆమడ దూరం పారిపోతున్నారు. వాటిని ఉపయోగించి వస్తువులు తయారు చేస్తున్నారు మనం ఈ మధ్యకాలంలో లో ఇంటింటికి తిరిగి తడి పొడి చెత్తను వేరు చేసి సేకరించి సేంద్రియ ఎరువులను తయారు చేస్తున్నాం. వీరు మరో అడుగు ముందుకు వేసి బల్లలు, కుర్చీలు, మంచాలు, సోఫా సెట్లు తయారు చేస్తున్నారు ఇవే కాకుండా విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలు, పెన్సిలు కూడా తయారు చేస్తున్నారు. తయారైన వస్తువులను నందికొట్కూరు మండలం దామగట్ల గ్రామంలోని ప్రత్యేక ప్రాథమిక పాఠశాలకు టేబులు, కుర్చీలు, విద్యార్థులు కూర్చునేందుకు పీటలు, పుస్తకాలను ఎమ్మెల్యే ఆర్థర్ చేతులమీదుగా విరాళంగా అందజేశారు. దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో ఢిల్లీ, బెంగళూరు కేంద్రంగా సేకరించి చెత్త ను ఉపయోగించి వాటితో వస్తువుల తయారీ కేంద్రాన్ని నెలకొల్పినట్లు రిసోర్స్ సెంటర్ జిల్లా సమన్వయకర్త వేల్పుల జ్యోతి తెలిపారు. ఇదివరకే కర్నూలు పట్టణంలోని చెంచుకాలని ఒకటో పట్టణ ప్రాంతాల్లోని పాఠశాలలకు వస్తువులను అందజేశామన్నారు. కర్నూలు జిల్లాలోనే కాకుండా అనంతపురం, కడప జిల్లాలోని ప్రత్యేక పాఠశాలలకు వస్తువులను అందజేసినట్లు తెలిపారు.
Body:ss
Conclusion:ss
Body:ss
Conclusion:ss