ETV Bharat / state

వరుణుడి రాకతో... రైతుల్లో హుషారు - krishan jilla

కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజక వర్గంలో వరుణుడి రాకతో రైతులు వరి నారుమళ్లు వేయడం మొదలు పెట్టారు.

వరుణుడి రాకతో... రైతుల్లో హుషారు
author img

By

Published : Jun 26, 2019, 2:24 PM IST

వరుణుడి రాకతో... రైతుల్లో హుషారు

కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని కోడూరు, నాగాయలంక, మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల, అవనిగడ్డ మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. వరుణిడి కరుణతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వరి పంట విత్తనాలు జల్లటానికి సమాయత్తం అవుతున్నారు అన్నదాతలు.

వరుణుడి రాకతో... రైతుల్లో హుషారు

కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని కోడూరు, నాగాయలంక, మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల, అవనిగడ్డ మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. వరుణిడి కరుణతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వరి పంట విత్తనాలు జల్లటానికి సమాయత్తం అవుతున్నారు అన్నదాతలు.

ఇదీ చదవండి

పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశం

Intro:ఈశ్వరాచారి.. గుంటూరు తూర్పు... కంట్రిబ్యూటర్

యాంకర్.... గుంటూరు కొత్తపేటలోని గాయత్రి హాస్పిటల్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఉదయం నుండి చిరుజల్లులు పడుతున్న నేపథ్యంలో హాస్పిటల్ పవర్ సప్లై రూమ్ లోకి వర్షపు నీరు చేరడంతో అగ్ని ప్రమాదం సంభవించింది. పవర్ సప్లై రూమ్ లో నుంచి ఒక్కసారిగా మంటలు రావడంతో అప్రమత్తమైన హాస్పటల్ సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు.హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది హాస్పిటల్ చేరుకొని ఫైర్ ఇంజన్ సహాయం తో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు .అగ్నిమాపక సిబ్బంది సమయానికి స్పందించడంతో ఎటువంటి అపాయం గాని ఆస్తి నష్టం గాని జరగలేదు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని హాస్పిటల్ సిబ్బంది భావిస్తున్నారు.అయితే అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో ఐసీయూలో 1 పేషంట్ మాత్రమే ఉండటంతో హాస్పిటల్ సిబ్బంది అంతా ఊపిరి పీల్చుకున్నారు . ఫైర్ సిబ్బంది సమయానికి రావడంతో పెద్ద ప్రమాదం తప్పింది.Body:వీజీవల్స్Conclusion:విజివల్స్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.