టోల్గేట్ వద్ద వాగ్వాదం.. వాహనదారుల ఇబ్బందులు - చిల్లేకల్ టోల్గేట్
కృష్ణా జిల్లాలోని చిల్లకల్లు టోల్గేట్ వద్ద వాహనదారులకు, సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘటనతో సుమారు గంటపాటు వాహనాలు ఆగిపోయాయి. ఫలితంగా పిల్లలు, మహిళలు, ఇతర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.