తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యకు భద్రతను తొలగించడంపై డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు పార్టీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. వర్ల రామయ్యకు భద్రతను పునరుద్ధరించాలని కోరారు.
'గత పదేళ్లుగా వర్ల రామయ్యకు 1 +1 భద్రత ఉండేది. వైకాపా అధికారంలోకి వచ్చాక దీనిని పూర్తిగా తొలగించారు. వెంటనే వర్ల రామయ్యకు భద్రత పునరుద్ధరించాలి' అని డీజీపీని చంద్రబాబు లేఖలో కోరారు.
ఇదీ చదవండి