తమకు జీవనోపాధిలో భాగంగా కల్పించిన లాక్డౌన్ వెసులుబాటు రాష్ట్రంలో అమలు కావట్లేదని కార్మికులు వాపోతున్నారు. నిర్మాణ రంగం పూర్తిగా నిలిచిపోయిన కారణంగా.. ఈ రంగంపై ఆధారపడిన దాదాపు లక్షల మంది ఉపాధిలేక అలమటిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో కార్మిక రంగానికి చేస్తున్న ఉదార సాయం మన రాష్ట్రంలోనూ అమలు చేయాలని వేడుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధులు దారిమళ్లించే యత్నం చేయటం సరికాదని హితవు పలుకుతున్నారు. మేస్త్రీలు ఒకపూటి భోజనం మానేసి వలస కార్మికులకు భోజనంపెడుతున్నామని తెలిపారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి కార్మికుల సంఘం నాయకునితో ముఖాముఖి ద్వారా అందిస్తారు.
ఇదీ చూడండి: