ETV Bharat / state

అంతర్జాతీయ మ్యాచ్​లకే ఆతిథ్యమిచ్చిన ఆ స్టేడియానికి...ఇప్పుడేమైంది?

ఎన్నో అంతర్జాతీయ క్రికెట్ పోటీ​లకు ఆతిథ్యమిచ్చిన  విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం....నేడు గల్లీ  మ్యాచ్​లు ఆడేందుకు పనికొచ్చేలా లేదని క్రీడాభిమానులు అభిప్రాయపడుతున్నారు.

కళావిహీనంగా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం
author img

By

Published : Aug 29, 2019, 12:00 AM IST

అంతర్జాతీయ క్రికెట్ పోటీలకు ఆతిథ్యమిచ్చిన విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం... నేడు కంకర రాళ్ల రోడ్డుగా తలపిస్తోంది. గల్లీ క్రికెట్ ఆడుకునేందుకూ పనికి రానిదిగా మారిపొయిందని క్రీడాభిమానులు ఆవేదన చెందుతున్నారు. 25 వేల మంది వీక్షించేలా విశాలమైన క్రీడా మైదానం... నేడు కళావిహీనంగా వెలవెల బోతుంది. హుద్‌హుద్‌ తుపాను బాధితుల సహాయం కోసం... 2014 లో టాలీవుడ్‌ తారలు నిర్వహించిన స్టార్‌ క్రికెట్‌ మ్యాచ్‌ (టీ-20 మ్యాచ్‌) చరిత్ర కలిగిన స్టేడియం... నేడు నిరుపయోగంగా మారడం శోచనీయమని పలువురు క్రీడాభిమానులు అభిప్రాయపడుతున్నారు.

కళావిహీనంగా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం

ఇదీ చూడండి: కైకలూరి నాట్యమయూరి... పాదం కదిపిన రికార్డులే మరి...

Intro:కృష్ణా జిల్లా మైలవరం పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన గ్రామ సచివాలయ ఉద్యోగుల నియామకాల కోసం జరిగే పరీక్షలో భాగంగా మైలవరంలో లో ఆరు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని ఎండిఓ సుబ్బారావు తెలిపారు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎండిఓ మాట్లాడుతూ పరీక్షా కేంద్రాలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు రంగం సిద్ధం చేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు పలు శాఖల సిబ్బంది పాల్గొన్నారు

Body:గ్రామ సచివాలయ ఉద్యోగాల కొరకు

Conclusion:గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన గ్రామ సచివాలయ ఉద్యోగాల నియామకాలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.