.
నిద్రపోని లంక గ్రామాలు - flow
ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువ ప్రాంతానికి భారీగా వరదనీరు చేరడంతో లంక గ్రామాల్లో పరిస్థితి ఆందోళనగా మారింది. గుంటూరు జిల్లా కొల్లూరు మండలంలోని అరవింద వారధి వద్ద వరద నీటి ఉద్ధృతితో గండి పడింది. అక్కడి పరిస్థితిపై మా ప్రతినిధి మరింత సమాచారం అందిస్తారు.
prakasam-barrage-villages-problems
.
Intro:Ap_vsp_46_16_Ganamga_maridi_mamba_jatara_ab_AP10077_k.Bhanojirao_8008574722
విశాఖ జిల్లా అనకాపల్లి కొట్ని వీధి లో మరిడిమాంబ అమ్మవారి జాతర ఘనంగా జరిగింది ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ , వైకాపా పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు దాడి రత్నాకర్ అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు
Body:ఘటాలటో మహిళలు ఊరేగింపు నిర్వహించారు. జాతరలో భాగంగా ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది రాత్రికి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని తిలకించారు.Conclusion:బైట్1 అప్పికొండ రవిశంకర్ మరిడిమాంబ దేవస్థానం చైర్మన్