ETV Bharat / state

విద్యుత్ బిల్లులు చూసి షాక్ అవుతున్న సామాన్యులు

2 నెలల తరువాత వస్తున్న విద్యుత్ బిల్లులు చూసి ప్రజలు షాక్ కు గురవుతున్నారు. ప్రతి నెలా 300, 400 వచ్చే వారికి ఏకంగా 5 వేల రూపాయలు వస్తుండడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

power bills very high in ap
power bills very high in ap
author img

By

Published : May 9, 2020, 5:05 PM IST

కరోనా వ్యాప్తితో లాక్ డౌన్ ఇంకా అమల్లోనే ఉంది. ఈ క్రమంలో 2 నెలల తరువాత వస్తున్న విద్యుత్ బిల్లులు చూసి ప్రజలు అవాక్కవుతున్నారు. ఎప్పుడూ నెలలో 500 దాటని వారికి 5 వేల రూపాయలు వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రెండు నెలల్లో యూనిట్ ల వాడకం పెరిగి కమర్షియల్ స్థాయిలో యూనిట్ ధర 6.50 రూపాయలు పడుతూ ఒక్కసారిగా 5 వేలు బిల్లు వస్తోందని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. అంతంత బిల్లులను తాము ఎలా చెల్లించాలంటూ ఆవేదనకు గురవుతున్నారు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు.

ఇవీ చదవండి:

విశాఖ ఘటనపై ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.