ETV Bharat / state

కలెక్టర్​ను అభినందించిన సీపీ ద్వారకా తిరుమలరావు - dwaraka tirumala rao

కృష్ణా జిల్లాకు కేంద్రప్రభుత్వం నుంచి జాతీయ పోషణ పురస్కారం లభించటంపై విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు కలెక్టర్ ఇంతియాజ్​ను అభినందించారు.

కలెక్టర్​కు అభినందనలు
author img

By

Published : Aug 24, 2019, 11:49 PM IST

కలెక్టర్​ను అభినందించిన సీపీ ద్వారకా తిరుమలరావు

కృష్ణా జిల్లాకు కేంద్ర ప్రభుత్వం నుంచి జాతీయ పోషణ పురస్కారం-2019 లభించిన సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ను విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు అభినందించారు. శాలువాతో సత్కరించి మొక్కలు బహూకరించారు. స్త్రీ, శిశుసంక్షేమ శాఖ పీడీ కృష్ణకుమారిని సైతం సీపీ సత్కరించారు. శుక్రవారం దిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతుల మీదుగా కలెక్టర్ ఇంతియాజ్ పురస్కారం అందుకోగా 2018-19 ఏడాదికి సంబంధించి పోషకాహార లోప నివారణకు జిల్లాలో తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇవ్వటంతో జిల్లాకు ఈ పురస్కారం వరించింది.

ఇది చదవండి.

పడవ తొలగింపు పనులు పరిశీలించిన మంత్రి అనిల్

Intro:Ap_Nlr_03_24_Venkaih_Paryatana_Raddhu_Kiran_Av_AP10064

కంట్రీబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు నెల్లూరు జిల్లా పర్యటన రద్దయింది. భాజపా సీనియర్ నేత అరుణ్ జెట్లీ మృతితో ఉప రాష్ట్రపతి తన పర్యటన రద్దు చేసుకున్నారు. నెల్లూరు జిల్లాలో మూడురోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ నుంచి చెన్నైకి చేరుకొని అక్కడినుంచి ప్రత్యేక హెలికాఫ్టర్లో నగరంలోని పోలీసు పరేడ్ గ్రౌండ్ కి ఉపరాష్ట్రపతి రావాల్సి ఉంది. చెన్నైకి వచ్చిన వెంకయ్యనాయుడు అరుణ్జైట్లీ మృతి వార్త తెలుసుకుని తిరిగి ఢిల్లీకి పయనమయ్యారు. వెంకయ్య నాయుడుకి స్వాగతం పలికేందుకు పోలీస్ పరేడ్ గ్రౌండ్ కు చేరుకున్న అధికారులు, ప్రజా ప్రతినిధులు వెనుదిరిగారు.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.