ETV Bharat / state

సీజేఐ జస్టిస్​ ఎన్వీ రమణ స్వగ్రామంలో అంబరాన్నంటిన సంబరాలు - పొన్నవరంలో సెలబ్రేషన్స్ న్యూస్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తెలుగు తేజం జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా ఆయన స్వగ్రామమైన పొన్నవరంలో పండగ వాతావరణ నెలకొంది. బాణాసంచా కాల్చి.. స్వీట్లు పంచి పెట్టుకున్నారు.

celebrations in ponnavaram
పొన్నవరంలో అంబరాన్నంటిన సంబరాలు
author img

By

Published : Apr 24, 2021, 12:40 PM IST

పొన్నవరంలో అంబరాన్నంటిన సంబరాలు

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణం చేసిన వేళ.. ఆయన స్వగ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. కృష్ణా జిల్లా వీరులపాడు మండలం పొన్నవరం గ్రామస్థులు.. పెద్దఎత్తున బాణసంచా కాల్చారు. ఈ సంబరాల్లో యువకులు, పెద్దవాళ్లు అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఇదీ చదవండి: సుప్రీం పీఠంపై తెలుగు తేజం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.