కృష్ణా జిల్లా ఆంధ్ర- తెలంగాణ బార్డర్ గరికపాడు చెక్పోస్ట్ వద్ద బుధవారం రాత్రి కురిసిన గాలి వానను కూడా లెక్కచేయకుండా పోలీసులు విధులు నిర్వహిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పోలీసుల నిస్వార్థ సేవలను డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రత్యేకంగా అభినందించారు.
వర్షంలో తడుస్తూ... విధులు నిర్వహిస్తూ - police video viral krishna district
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో పోలీసులు చేస్తున్న కృషి ఎనలేనిది. కుటుంబాలకు దూరంగా ఉంటూ... ఎండనక, వాననక నిరంతరం కష్టపడుతున్నారు కృష్ణాజిల్లా పోలీసులు.
వానలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు
కృష్ణా జిల్లా ఆంధ్ర- తెలంగాణ బార్డర్ గరికపాడు చెక్పోస్ట్ వద్ద బుధవారం రాత్రి కురిసిన గాలి వానను కూడా లెక్కచేయకుండా పోలీసులు విధులు నిర్వహిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పోలీసుల నిస్వార్థ సేవలను డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రత్యేకంగా అభినందించారు.
ఇదీ చదవండి: కరోనా నివారణకు హోమాలు, యాగాలు