ETV Bharat / state

రోడ్డు ప్రమాదాల నివారణపై స్పెషల్ డ్రైవ్

రోడ్డు ప్రమాదాల నివారణపై కృష్ణా జిల్లా పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ప్రమాదాలపై ఆర్టీసీ, ప్రైవేట్ చోదకులకు అవగాహన కల్పించారు.

author img

By

Published : May 15, 2019, 11:58 AM IST

రోడ్డు ప్రమాదాల నివారణపై స్పెషల్ డ్రైవ్
రోడ్డు ప్రమాదాల నివారణపై స్పెషల్ డ్రైవ్

వరుస రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోలీసులు... ఆర్టీసీ, ప్రైవేటు బస్సు డ్రైవర్లకు ప్రమాదాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నందిగామ కీసర టోల్ గేట్ వద్ద డీఎస్పీ సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలో పలువురు పోలీసు సిబ్బంది ఆర్టీసీ, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై స్పెషల్ డ్రైవ్ చేపట్టి రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ప్రయాణికులకు ఎటువంటి అసౌర్యం కలిగినా వెంటనే 100కు ఫోన్ చేసి తెలపాలని సూచించారు. అదేవిధంగా రహదారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించి పలువురిపై కేసులు నమోదు చేశారు.

ఇదీచదవండి

నీటితో నేల రాతను మార్చిన మహనీయుడు కాటన్: సీఎం

Agra (Uttar Pradesh), May 15 (ANI): Saharanpur Police has arrested a Government Railway Police (GRP) Inspector and two others for allegedly robbing a businessman in UP's Saharanpur. Superintendent of Police, GRP Abhishek Yadav said, "Lalit Tyagi was the incharge of the control room in Agra. He has been arrested by Saharanpur Police based on the loot case against him. Two others also have been arrested in this regard. Two other GRP personnel are wanted. They've been suspended and matter is being probed." The police said that GRP Inspector Lalit looted Rs 8.43 lakh from the businessman in the wee hours of May 13. Upon arrest, Rs 4.94 lakh was recovered from the possession of the accused.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.