ETV Bharat / state

'విధి నిర్వహణలో పోలీసులు ఎప్పుడూ ముందుంటారు'

ఎన్ని కష్టాలున్నా విధి నిర్వహణలో పోలీసులు వెనకడుగు వేయరని నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు సినిమా చూపించారు.

నూజివీడులో పోలీసు అమరవీరుల దినోత్సవం
author img

By

Published : Oct 20, 2019, 3:05 PM IST

నూజివీడులో పోలీసు అమరవీరుల దినోత్సవం

సమాజానికి కనిపించే కరుడుగట్టిన పోలీస్ వెనుక.. కన్నీటి గాథలు ఎన్నో ఉంటాయనీ.. వాటిని ప్రజలు అర్థం చేసుకోవాలని కృష్ణాజిల్లా నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు. పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా పట్టణంలోని విద్యార్థులకు హీరో సూర్య నటించిన సింగం-3 సినిమా చూపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినిమాలో కథానాయకుడు పడిన కష్టాల కన్నా.. నిజ జీవితంలో పోలీసులు ఇంకా ఎక్కువ కష్టాలు పడుతున్నారన్నారు. అయినా ఇష్టంతో తమ బాధ్యతలను పూర్తి చేస్తున్నారని తెలిపారు. పోలీసులు ఉన్నది ప్రజలను కాపాడేందుకే అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి..

వైకల్యంపై విజయం సాధించిన కుమారస్వామి

Intro:ap_vja_07_20_cinima_chupimcina_policelu_av_ap10122. కృష్ణాజిల్లా నూజివీడు. సమాజానికి కనిపించే కరుడుకట్టిన పోలీస్ వెనుక కన్నీటి కథలు కష్టాలు నష్టాలు ఎన్నో దాగి ఉంటాయని ప్రజలందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి న్యూజివీడు డిఎస్పి బి శ్రీనివాసులు అన్నారు పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా నేడు కృష్ణా జిల్లా నూజివీడు పట్టణంలోని ద్వారకా థియేటర్ లో విద్యార్థులు తిలకించి అందుకు హీరో సూర్య నటించిన సింగం3 చలనచిత్రాన్ని ప్రదర్శించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ చిత్రంలో హీరో ఎన్ని కష్టాలు పడ్డారు అన్ని కష్టాలను అంతకంటే ఎక్కువ కష్టాలను నేటి పోలీసులు పడుతూనే ఉన్నారని స్పష్టం చేశారు ఇది నిర్వహణ బాధ్యతగా స్వీకరించి పడుతున్న కష్టాలను గుండెల్లో దాచుకొని చిరునవ్వుతో ప్రజల సేవ కోసం వారికి అండగా నిలుస్తూ పోలీసులు అడుగులు ముందుకు వస్తారని ముఖ్యంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉత్సాహంగా తిలకించిన విద్యార్థులు పోలీసులు విధి నిర్వహణలో పడుతున్న కష్టాలను తెలుసుకోగలిగారు ఈ కార్యక్రమంలో సీఐ పి రామచంద్రరావు శ్రీనివాస్ ఎస్ఐ చంద్రశేఖర్ శ్యామల అపర్ణ ట్రాఫిక్ ఎస్ఐ సాగర్ మొదలగు వారు పాల్గొన్నారు. ( సార్ కృష్ణాజిల్లా నూజివీడు 810 ఫోన్ నెంబర్. 8008020314)

Body:సినిమా చూపించిన పోలీసులు విద్యార్థులకు

Conclusion:విద్యార్థులకు సినిమా చూపించిన పోలీసులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.