కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి కృష్ణా జిల్లా పోలీసులు చర్యలు చేపట్టారు. విజయవాడ డీసీపీ హర్షవర్ధన్ ఆదేశాల మేరకు పెనమలూరు నియోజకవర్గంలో పటమట సర్కిల్ నుంచి కానూరు కూడలి వరకు కవాతు నిర్వహించారు. రెడ్ జోన్ ప్రాంతాల్లో ప్రజలెవరూ బయటకు రాకూడదని సూచించారు. లాక్డౌన్ నిబంధనలు కచ్ఛితంగా పాటించాలని సూచించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు - నిబంధలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని... కృష్ణా జిల్లా పోలీసులు హెచ్చరించారు. పెనమలూరు నియోజకర్గంలో పోలీసులు కవాతు నిర్వహించారు.
![నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7030480-196-7030480-1588422493712.jpg?imwidth=3840)