ETV Bharat / state

పోలీసుల మానవత్వం.. గర్భిణికి సహాయం - మైలవరం పోలీసులు కృష్ణా జిల్లా

కర్ఫ్యూ అమల్లో ఉండటంతో వాహనాలు లేక రోడ్డుపై వెళ్తున్న గర్భిణిని మైలవరం పోలీసులు ఇంటికి చేర్చారు. తల్లితో కలసి రోడ్డుపై నడవడానికి ఇబ్బంది పడుతున్న ఆమెను వివరాలు అడిగి... ఇంటి వద్ద దించారు.

police help to pregnant lady
గర్భిణీకి సహాయం చేసిన పోలీసుల
author img

By

Published : May 10, 2021, 8:33 PM IST

పోలీసుల మానవత్వం..

కర్ఫ్యూ అమల్లో ఉన్న సమయంలో ఓ గర్భిణికి సహాయం చేసి మైలవరం పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. మైలవరం మండలం గణపవరం గ్రామానికి చెందిన గర్భిణి.. తన తల్లితో కలసి రోడ్డుపై నడవడానికి ఇబ్బంది పడుతుండగా పోలీసులు గమనించారు. ఆమెతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తమ వాహనంలోకి ఎక్కించుకుని గమ్యస్థానానికి చేర్చారు. నడవలేని స్థితిలో ఉన్న గర్భిణికి సహాయం చేసిన ఎస్సై రాంబాబును స్థానికులు అభినందించారు.

ఇదీ చదవండి:

తెలంగాణ వాహనాలకు.. షరతులతో కూడిన అనుమతులు

అసోం ముఖ్యమంత్రిగా హిమంత ప్రమాణస్వీకారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.