కృష్ణాజిల్లా నూజివీడులో అక్రమంగా పశువులను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముసునూరు మండలంలో కొనుగోలు చేసిన పశువులను గొల్లపూడిలోని కబేళాలకు తరలిస్తున్నట్లుగా వారు అంగీకరించారని పోలీసులు వివరించారు. అనంతరం వారిపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీచూడండి.మీ సేవా ఉద్యోగులకు భద్రత కల్పించండి