ETV Bharat / state

పోలీసుల తనిఖీలో 144 కిలోల గంజాయి పట్టివేత

కృష్ణా జిల్లా నందివాడ మండలం జనార్దనపురం గ్రామంలో పోలీసుల తనిఖీలు చేస్తుండగా...బొలెరో వాహనంలో తరలిస్తున్న 14 లక్షలు విలువ చేసే 144 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల తనిఖీలో 144 కిలోల గంజాయి పట్టివేత
author img

By

Published : May 28, 2019, 7:59 AM IST

పోలీసుల తనిఖీలో 144 కిలోల గంజాయి పట్టివేత
కృష్ణాజిల్లా నందివాడ మండలం జనార్దనపురం గ్రామంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా 14లక్షలు విలువ చేసే 144 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. హనుమాన్ జంక్షన్ రహదారిపై తనిఖీలు చేస్తుండగా నర్సీపట్నం నుంచి బొలెరో వాహనంలో హైదరాబాద్ తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకొన్న పోలీసులు.. వాహనంలో ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గుడివాడ రూరల్ సిఐ శ్రీనివాసరావు తెలిపారు.

Bathinda (Punjab), May 27 (ANI): While speaking to ANI, Air Marshal Raghunath Nambiar backed Army Chief General Bipin Rawat's statement that some radar can't see through clouds. He said that clouds do prevent radars from detecting accurately. "This is true up to some effect that very strong clouds and very strong convective conditions in clouds prevent radar from detecting very accurately," said Air Marshal Nambiar. Earlier PM Modi in an interview said that he took decision of conducting aerial strike during cloudy weather to evade radar's detection. Earlier, Air Marshal R Nambiar took part in the tribute ceremony for Squadron leader Ajay Ahuja. Army Chief Bipin Rawat had earlier defended PM Modi's remark by saying 'some radars can't see through clouds. PM Modi in an interview said he took decision to conduct Balakot aerial strike in bad weather to evade radar.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.