ETV Bharat / state

కరోనాపై పోలీసుల అవగాహన కార్యక్రమం - latest vijayawada news

విజయవాడలో తాజాగా లాక్ డౌన్ సడలింపులు ఇవ్వటంతో అన్నీ దుకాణాలు తెరుచుకున్నాయి. ప్రజలు అప్రమత్తంగా వ్యవహారించాలని పోలీసుల అవగాహన కార్యక్రమం చేపట్టారు.

krishna distrct
కరోనా పై పోలీసుల అవగాహన కార్యక్రమం
author img

By

Published : Jun 6, 2020, 4:03 PM IST

లాక్ డౌన్ నుంచి విజయవాడ నగరంలో సింగ్ నగర్ ప్రాంతంలో కొన్ని సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో పచారీ సరకులకు, కూరగాయలు ఇతర నిత్యావసర దుకాణాలు తెరిచారు. బయటికి వచ్చే వారు కరోనా మహమ్మారి బారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అనే దానిపై విజయవాడ సింగ్ నగర్ పోలీసులు అవగాహన కార్యక్రమం చేపట్టారు.

ఇది చదవండి కరోనా ఉందనే విషయమే మర్చిపోయారు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.