ETV Bharat / state

ఘనంగా మోదీ జన్మదిన వేడుకలు - nidamanuru

విజయవాడ గ్రామీణ మండలంలో ప్రధాని మోది 69వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.

మోదీ పుట్టినరోజు
author img

By

Published : Sep 17, 2019, 11:22 PM IST

ఘనంగా మోదీ జన్మదిన వేడుకలు

కృష్ణా జిల్లా నిడమనూరులో గన్నవరం భాజపా సమన్వయకర్త దామర్ల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో మహిళలు, వృద్ధులకు చీరలు, పండ్లు పంపిణీ చేశారు. ఎనికేపాడులో జిల్లా నాయకులు జానపాటి రవికుమార్ ఆధ్వర్యంలో స్థానికంగా రహదారులకు మరమ్మతులు నిర్వహించారు. స్థానికులకు అన్నదానం నిర్వహించారు.

ఇది కూడా చదవండి.

రెడ్డిగూడెంలో వ్యక్తికి పాముకాటు..ఆందోళనలో ప్రజలు

Intro:AP_TPG_23_17_SNAKE_BITE_DEATH_AV_AP10088
యాంకర్: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం టెక్కినవారిగూడెం లో బసవ నాగభూషణం (35) అనే రైతు పాముకాటుతో మృతి చెందాడు. కామవరపుకోట మండలం ఈస్ట్ యడవల్లి లో తన పొలంలో కలుపు మందు పిచికారీ చేస్తుండగా పొడ పాము కాటు వెయ్యడంతో నాగ భూషణం అపస్మారక స్థితికి చేరుకున్నాడు. దీంతో స్థానికులు వెంటనే జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకు రాగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబానికి ఆధారమైన వ్యక్తి చనిపోవడంతో రోడ్డు న పడ్డారని బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారుBody:స్నేక్ బైట్Conclusion:గణేష్ జంగారెడ్డిగూడెం 9494340456
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.