ETV Bharat / state

7 జిల్లాల్లో పిడుగులు పడొచ్చు.. జాగ్రత్త!

రాష్ట్రంలో పలు జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది.

రాష్ట్రంలో  పలు చోట్ల పిడుగులు పడే అవకాశం
author img

By

Published : May 12, 2019, 6:02 PM IST

Updated : May 26, 2019, 1:53 PM IST

రాష్ట్రంలో పలు చోట్ల పిడుగులు పడే అవకాశం

ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విశాఖలో పిడుగులు పడే ప్రమాదం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వీటితోపాటు
పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లోనూ పిడుగులు పడే ప్రమాదం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

కృష్ణాలో
ఎ.కొండూరు, మైలవరం, విస్సన్నపేట, రెడ్డిగూడెం, చాట్రాయి, కంచికచర్ల

గుంటూరులో
అమరావతి, అచ్చంపేట, పెదకూరపాడు, పిడుగురాళ్ల, మాచవరం, తుళ్లూరు

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది.

New Delhi, May 12 (ANI): Apart from supervising biggest festival of democracy, Chief Election Commissioner Sunil Arora voted in Delhi today. Voting for 7 parliamentary seats of Delhi is being held today. Sixth phase of Lok Sabha election is underway in 59 constituencies across 7 states and UT (Delhi). The results of LS polls will be declared on May 23.

Last Updated : May 26, 2019, 1:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.