కృష్ణా జిల్లా పరిటాల గ్రామానికి చెందిన తిరుపతిరాజు పిడుగుపాటుకు గురై తీవ్రగాయాల పాలయ్యాడు. గ్రామంలో పిడుగులతో కూడిన వర్షం కురిసిందని స్థానికులు తెలిపారు. వర్షం వచ్చిన సమయంలో చెట్టుకింద నిలబడ్డప్పుడు ఈ ప్రమాదం జరిగిందని బాధితుడు తెలిపారు.
వర్షం వస్తుందని చెట్టు కిందకు వెళ్లిన వ్యక్తికి పిడుగుపాటు - గేదేల కాపారి
కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో ఓ వ్యక్తిపై పిడుగుపడి తీవ్రగాయాల పాలయ్యాడు. గేదెల కాపరి వల్లపు తిరుపతిరాజు(37) అనే వ్యక్తి పిడుగుపాటుకు గురైయ్యాడు. తీవ్రగాయాలైన అతడ్ని నందిగామలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
పిడుగుపాటు గురైన గేదెల కాపరి
కృష్ణా జిల్లా పరిటాల గ్రామానికి చెందిన తిరుపతిరాజు పిడుగుపాటుకు గురై తీవ్రగాయాల పాలయ్యాడు. గ్రామంలో పిడుగులతో కూడిన వర్షం కురిసిందని స్థానికులు తెలిపారు. వర్షం వచ్చిన సమయంలో చెట్టుకింద నిలబడ్డప్పుడు ఈ ప్రమాదం జరిగిందని బాధితుడు తెలిపారు.
Intro:అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణ సమీపంలోని గొట్లూరు పెట్రోల్ బంక్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ద్విచక్ర వాహన దారులు తీవ్రంగా గాయపడ్డారు బత్తలపల్లికి చెందిన న రెవిన్యూ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ నాయుడు బైకు కు పెట్రోల్ వేయించుకొని ప్రధాన రహదారి మీదకు వస్తుండగా ధర్మవరం నుంచి బత్తలపల్లి వెళ్తున్న ద్విచక్ర వాహనం ఢీ కొంది ఈ ప్రమాదంలో లో రాజశేఖర్ నాయుడు తీవ్రంగా గాయపడ్డాడు మరో ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న దుర్గాప్రసాద్ గాయపడ్డాడు గాయపడినవారిని చికిత్స నిమిత్తం ధర్మారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు
Body:యాక్సిడెంట్
Conclusion:అనంతపురం జిల్లా
Body:యాక్సిడెంట్
Conclusion:అనంతపురం జిల్లా