ETV Bharat / state

ఒక్కో ఫొటోలో ఎన్నో భావాలు: డీజీపీ సవాంగ్ - గౌతమ్ సవాంగ్

ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని విజయవాడ ప్రస్​క్లబ్​లో ​ఘనంగా నిర్వహించారు. డీజీపీ గౌతమ్ ​సవాంగ్ ఫొటోగ్రఫీ ప్రదర్శనను ప్రారంభించారు.

ఫొటోగ్రఫీ ప్రదర్శనులో ఫొటోలను చూస్తున్న డీజీపీ
author img

By

Published : Aug 19, 2019, 10:47 PM IST

ఫొటోగ్రఫీ ప్రదర్శనులో ఫొటోలను చూస్తున్న డీజీపీ

ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏపీ ఫొటో జర్నలిస్ట్ సంఘం ఆధ్వర్యంలో ఫొటోగ్రఫీ ప్రదర్శన ఏర్పాటు చేశారు. డీజీపీ గౌతం సవాంగ్ హాజరయ్యారు. ప్రదర్శనలో ఉన్న ఫొటోలు ఆకట్టుకున్నాయన్నారు. సరైన సమయంలో ఫొటో క్లిక్ చేయడం అంత సులభమైన విషయం కాదన్న డీజీపీ.. ఒక ఫొటో ఎన్నో భావాలను వ్యక్తపరుస్తుందని చెప్పారు. పోటీల్లో ఉత్తమ ఫోటోగ్రాఫర్లుగా నిలిచిన వారికి అభినందనలు తెలియజేశారు.

ఇదీ చూడండి

అంచనాల కోసమే చిత్రీకరణ..ఎలాంటి కుట్ర లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.