కృష్ణాజిల్లా నందిగామ పట్టణం రైతుపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని అంబులెన్స్ వాహనం ఢీకొట్టింది. గర్భిణీని అత్యవసర వైద్యం నిమిత్తం ఆంబులెన్స్‌లో విజయవాడకు తరలిస్తుండగా ప్రమాదం జరిగింది. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదీవండి: పేకాటకు ఉరిశిక్ష ఉందా? జైలు శిక్ష ఉందా? ఏం శిక్ష వేస్తారు..?