ETV Bharat / state

జగ్గయ్యపేటలో రైతు దినోత్సవం.. పింఛన్ల పంపిణీ ప్రారంభం - రైతు దినోత్సవ సభ

దివంగత వైఎస్​ఆర్ జయంతి సందర్భంగా జగ్గయ్యపేట మార్కెట్ యార్డులో రైతు దినోత్సవం నిర్వహించారు. పెంచిన పింఛన్లు, కౌలు రైతు కార్డులు పంపిణీ చేశారు.

pension distrubution at jaggayyapeta market yard
author img

By

Published : Jul 8, 2019, 2:31 PM IST

రైతు దినోత్సవ సభలో పింఛన్ల పంపిణీ ప్రారంభం..

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మార్కెట్ యార్డులో చేపట్టిన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ప్రారంభించారు. వైఎస్​ఆర్ జయంతి సందర్భంగా ప్రత్యేకాధికారి రవీంద్ర, తహసీల్దార్ సతీష్ ఆధ్వర్యంలో జరిగిన రైతు దినోత్సవ సభలో మాట్లాడారు. నవరత్నాల హామీల అమలు... ప్రజల జీవితాలను మారుస్తుందని, ప్రజా సంక్షేమంలో ముఖ్యమంత్రి జగన్ ముందు ఉన్నారని అన్నారు. ఆదర్శ రైతులను సత్కరించి కౌలు రైతు కార్డులు పంపిణీ చేశారు.

ఇదిచూడండి.తెదేపా కార్యకర్తలపై దాడి... ముగ్గురికి గాయాలు

Intro:ap_knl_13_08_rythu_andolana_avbb_ap10056
తన పొలంలో అక్రమంగా కాలువ నిర్మాణం చేపట్టారని కర్నూలు జిల్లా డోన్ నియోజవర్గం వెంకటాపురం గ్రామానికి చెందిన రైతు మల్లయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. అధికార పార్టీ పేరుతో కొంతమంది నాయకులు తనను బెదిరించి పొలంలో కాలువ నిర్మాణాలు చేస్తున్నారన్నారు జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లిన పరిష్కారం కాలేదని రైతు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు తనకు న్యాయం జరగాలని రైతులు కోరుతున్నారు
బైట్. మల్లయ్య. రైతు.
సుబ్బయ్య. రైతు.

Body:ap_knl_13_08_rythu_andolana_avbb_ap10056

Conclusion:ap_knl_13_08_rythu_andolana_avbb_ap10056
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.