కృష్ణా జిల్లా వీరులపాడు మండలం నందలూరులో పసుపు చైతన్యం కార్యక్రమం నిర్వహించారు. నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య బాధితులతో కలిసి నివాస స్థలాల వద్ద ఆందోళన చేశారు. తమకు గతంలో కేటాయించిన భూములనే లాక్కొని తిరిగి కేటాయిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెదేపా పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: నందిగామ విద్యుత్ శాఖ కార్యాలయంలో ఉద్యోగుల సమీక్ష సమావేశం