ETV Bharat / state

పవిత్ర హారతిని పునరుద్ధరించాలంటూ.. అర్చకుల నిరసన - harati

ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద కృష్ణానదికి పవిత్ర హారతిని పునరుద్ధరించాలని అర్చకులు ఇంద్రకీలాద్రి వద్ద దుర్గా ఘాట్​లో డిమాండ్ చేశారు.

నిరసన
author img

By

Published : Sep 19, 2019, 11:16 PM IST

దుర్గాఘాట్ వద్ద అర్చకుల నిరసన

మూడేళ్లుగా నిర్వహిస్తున్న కృష్ణానది హారతిని తిరిగి కొనసాగించాలని అర్చకులు డిమాండ్ చేశారు. ఇంద్రకీలాద్రి సమీపంలోని దుర్గా ఘాట్ లో నిరసనకు దిగారు. పవిత్ర హారతిని నిలిపివేసిన కారణంగా.. 35 కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. నదులను పూజించడం మన సంప్రదాయమని... ప్రభుత్వం మారగానే నిత్యహారతిని నిలిపివేయటం సమంజసం కాదని అన్నారు. తమ ఉపాధికి భరోసా కల్పించాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. గత ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను పండితులపై చూడపం మంచిదికాదని అభిప్రాయపడ్డారు. దసరా ఉత్సవాలు సమీపిస్తున్నందున ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రస్తుతం చేస్తున్న 35 పండితులతోనే నిత్య హారతిని నిర్వహించాలని డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి

భూములపై ప్రభుత్వ హెచ్చరికలు.. ఆందోళనలో రైతులు

Intro:విజయనగరం జిల్లా సాలూరు మండల పరిధిలో ఉన్న గదబ బొడ్డవలస లో యు నెస్ ఎఫ్ ఢిల్లీ నుండి టీం వచ్చి కమ్యూనిటీ న్యూట్రి హబ్ కేంద్రంలో బాలింతలు గర్భిణీలు అంగనవాడి పిల్లలు పౌష్టికాహారం అనగా పాలు గుడ్లు తోటకూర జనప కూర ముల మాకు తదితర ఆకుకూరలు వలన గర్భిణీలకు బాలింతలకు ఇవి తింటే ఎలా ఉంటాయో పౌష్టికాహారం ఉండటం వలన ఆరోగ్యంగా ఉంటారని పౌష్టికాహారం లేకపోతే అనారోగ్యంగా ఉంటారని దాని విలువ గురించి గిరిజనులకు అర్థమయ్యేటట్లుగా పాటల రూపంలో వినిపించి ప్రదర్శనలు చేశారు ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు ఆశావర్కర్లు ఐసిడిఎస్ సూపర్వైజర్ ర్ సి డి పి ఓ న్యూట్రి టాస్క్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు

Body:jgf

Conclusion:bff
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.