ETV Bharat / state

"మాకూ ఉద్యోగ భద్రత కల్పించండి..." - thirupathi

తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని పంచాయతీ రాజ్ శాఖ ఉద్యోగులు కోరారు. గ్రామ సచివాలయాల ఏర్పాటుతో తమ భవిష్యత్తు అంధకారంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

మాకూ ఉద్యోగ భద్రత కల్పించండి!
author img

By

Published : Aug 11, 2019, 7:59 PM IST

అన్ని ప్రభుత్వ శాఖల్లోలానే తమ శాఖలోనూ పదోన్నతులు, సర్వీస్ క్రమబద్ధీకరణలు చేపట్టాలని పంచాయతీ రాజ్ శాఖ ఉద్యోగులు కోరారు. తిరుపతిలో పంచాయతీ రాజ్ శాఖ జోనల్ సభ్యులు సమావేశాన్ని నిర్వహించారు. ఎమ్మార్ పల్లిలోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో సభ్యులు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకున్న గ్రామ సచివాలయాల ఏర్పాటు నిర్ణయంతో తమ శాఖలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపారు. తమ ఉద్యోగాలకు భరోసా కల్పిస్తూ...ఎన్నో ఏళ్లుగా పదోన్నతులు లేకుండా విధులు నిర్వహిస్తున్న వారికి పదోన్నతులు కల్పించాలని కోరారు.

ఇదీ చూడండి:'రాష్ట్ర బలం చెబితే పెట్టుబడులొస్తాయి... సీట్ల సంఖ్యతో కాదు'

Intro:Ap_gnt_61_11_50_years_ki_dorikina_vendi_kirtam_avb_AP10034

Contributor : k. vara prasad ( prathipadu) ,guntur

8008622422

Anchor : దొంగతనంలో పోయిన వస్తువులు దొరకడం అనేది చాలా అరుదు. అలాంటిది 50 ఏళ్ల క్రితం ఓ దేవాలయంలో దుండగులు వెండి కిరీటాన్ని అపహరించారు. ఆ కిరీటం 50 ఏళ్ల తరువాత దొరికిందంటే....అవును మీరు విన్నది నిజమే.

గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం చమళ్లమూడి గ్రామంలో 500 ఏళ్ల క్రితం గంగా పార్వతి సమేత చంద్ర శేఖర్ స్వామి నిర్మించారు. 1955 సంవత్సరంలో రాచకొండ గోపాలకృష్ణమూర్తి , వెంకట సుబ్బమ్మ దంపతులు 300 గ్రాముల వెండి కిరీటాన్ని బహుకరించారు. 1968 సంవత్సరంలో ఆ కిరీటం దుండగులు అపహరించారు. ఆ కిరీటం ప్రకాశం జిల్లా సింగరాయకొండ లో చిత్తు కాగితాలు వేరుకునే వ్యక్తికి పది రోజుల క్రితం దొరికింది. అతను బంగారం పని చేసే వర్తకునికి ఇచ్చాడు. ఆ కిరీటం పై పేర్లు గమనించిన వర్తకుడు గుంటూరు జిల్లా చమళ్లమూడి లోని దేవాలయానికి సంబంధించిన కిరితంగా గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆ కిరీటాన్ని చమళ్లమూడి గ్రామంలోని చంద్ర శేఖర్ స్వామి ఆలయానికి చేర్చారు. గ్రామస్థులు ఆ విషయాన్ని తెలుసుకుని కిరీటం చూసేందుకు తరలి వచ్చారు. 50 ఏళ్ల క్రితం పోయిన కిరీటం తిరిగి దొరకడం ఎంతో గొప్ప విషయమని, చంద్ర శేఖర్ స్వామి మహిమేనని గ్రామస్థులు భావిస్తున్నారు.

బైట్ : 1. లక్ష్మీ కాంత ప్రసన్నకుమార్, అర్చకుడు
2. శ్రీనివాసరావు ,గ్రామస్థుడు

Body:end

Conclusion:end

For All Latest Updates

TAGGED:

thirupathi
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.