ఇదీ చదవండి..
అవనిగడ్డలో పిడుగు పడి చెట్టు దగ్ధం - కృష్ణా జిల్లా వార్తలు
కృష్ణా జిల్లా అవనిగడ్డ పరిసర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. స్థానిక ఒకటో వార్డులోని ఓ తాడి చెట్టుపై పిడుగు పడి దగ్ధమైంది. ఈ ఘటనతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.
అవనిగడ్డలో పిడుగుపాటుకు దగ్ధమవుతున్న చెట్టు
ఇదీ చదవండి..