ETV Bharat / state

119 మంది బాలబాలికలకు వెట్టి నుంచి విముక్తి

కృష్ణా జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ఆపరేషన్​ ముస్కాన్​ కార్యక్రమంలో భాగంగా 119 మంది బాలబాలికలను రక్షించారు.

operation muskan in krishna district and saved many children by police
119 మంది బాలబాలికలు గుర్తింపు
author img

By

Published : Jul 14, 2020, 3:07 PM IST

ఆపరేషన్​ ముస్కాన్​ కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లాలో 119 మంది బాలకార్మికులను పోలీసులు గుర్తించారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి హోటళ్లు, కర్మాగారాలు వివిధ ప్రదేశాల్లో పనిచేసే బాలలను గుర్తించి వారిని రక్షించారు.

జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్​ రెడ్డి బాబు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని వారం రోజుల పాటు నిర్వహించనున్నట్లు పోలీసులు తెలిపారు. గుడివాడలో 28, బందరు, నూజివీజడులో 27, నందిగామలో 22, అవనిగడ్డలో 15 మందిని కాపాడారు.

ఇదీ చదవండి:

ఉపాధి హామీ పనులకు బాలబాలికలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.