ETV Bharat / state

రాయితీపై ఉల్లి సరఫరా...రూ.25కే కిలో..

రాష్ట్రవ్యాప్తంగా ఉల్లి ధరలు పెరగటంతో ప్రభుత్వం రాయితీపై ఉల్లిని సరఫరా చేస్తోంది. కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు రైతుబజారులో కేజీ ఉల్లిని 25 రూపాయిలకే అందిస్తున్నారు.

రాయితీపై ఉల్లి సరఫరా
author img

By

Published : Sep 28, 2019, 2:08 PM IST

రాయితీపై ఉల్లి సరఫరా...కిలో 25రూపాయిలే!

ఉల్లిపాయలు కోసేటప్పుడే కాదు...కొనేటప్పుడూ కన్నీళ్లు వచ్చే పరిస్థితి ప్రతి సామాన్యుడి కుటుంబంలో నెలకొంది. దీన్ని అరికట్టేందుకు ప్రభుత్వం రాయితీపై ఉల్లిపాయలను అందిస్తోంది. కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు రైతుబజార్​లో కిలో రూ.25కే ఉల్లిపాయలు సరఫరా చేస్తున్నారు. బహిరంగ మార్కెట్​లో 50 రూపాయిలకు పైగా ఉండటంతో సామాన్య ప్రజలు ఎంతో సంతోషంగా కొనుగోలు చేస్తున్నారు. అయితే మనిషికి కిలో అనే నిబంధనను సవరించి కనీసం రెండు కిలోలు ఇస్తే మధ్య తరగతి కుటుంబాలకు 15రోజుల పాటు వస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చూడండి

ఉల్లి కోసం.. రాజమహేంద్రవరం ప్రజల బారులు

Intro:ap_knl_22_28_dharna_av_AP10058
యాంకర్, రాయలసీమలో రాజధాని, హైకోర్టు ఏర్పాటు చేయాలని రాయలసీమ విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శతాబ్ది భవన్ లో జరుగుతున్న మంత్రులు నిర్వహిస్తున్న సమీక్ష తరుణంలో వారు ఆందోళన నిర్వహించారు. మంత్రులు బయటకు రావాలని కోరారు. పోలీసులు అడ్డుకున్నారు. కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది

Body:ధర్నా

Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.