ETV Bharat / state

ఒంగోలులో ఈనెల 30 నుంచి ట్రిబుల్ ఐటీ తరగతులు - ప్రకాశం

ప్రకాశం జిల్లా ఒంగోలుకు మంజూరైన ట్రిపుల్‌ ఐటి  ప్రారంభోత్సవానికి సిద్ధం చేశారు. ఈ నెల 30న ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఒంగోలు ట్రిబుల్ ఐటీ
author img

By

Published : Sep 27, 2019, 9:37 PM IST

ఒంగోలులో ప్రారంభంకానున్న ట్రిబుల్ ఐటీ

ప్రకాశం జిల్లా ఒంగోలు ట్రిబుల్ ఐటీ క్యాంపస్​లో​ ఈ నెల 30 తేదీన మొదటి సంవత్సరం పి-1 విద్యార్థులకు తరగతులు ప్రారంభిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. నెలరోజుల నుంచి మరమ్మతులు చేపట్టి, ఎట్టకేలకు సిద్దం చేశారు. ప్రస్తుతం ఒంగోలు ట్రిపుల్‌ ఐటీని కడప జిల్లా ఇడుపులపాయలో నిర్వహిస్తున్నారు. మిగతా తరగతులు ఇడుపలపాయలో యథావిధిగా నిర్వహిస్తూ, ఈ ఏడాది ఎంపికైన 1100 మంది విద్యార్థులకు మాత్రం ఒంగోలు క్యాంపస్‌లో తరగతులు ప్రారంభిస్తారు. ఈ నెల 29కి విద్యార్థులంతా క్యాంపస్‌కు చేరుకోవాలని అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి

గుండ్లకమ్మకు జళకళ..ప్రకాశం రైతులకు పంట కళ

Intro:Body:

dfasdf

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.