ఇవీ చదవండి
'ప్రభుత్వ అసమర్థత వల్లే ఇసుక కొరత' - రేపు విజయవాడలో ఇసుక సమస్యపై రౌండ్ టేబుల్ సమావేశం
ప్రభుత్వ అసమర్థత వల్లే రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఇసుక సమస్యపై సీపీఐ,సీపీఎమ్ ఆధ్వర్యంలో విజయవాడలో రేపు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయిస్తామని ఆయన తెలిపారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
sample description