కృష్ణా జిల్లా మైలవరంలో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరగనుండగా.. పట్టణంలోని వివిధ పార్టీల బ్యానర్లను అధికారులు తొలగించారు. ఎన్నికలు ముగిసే వరకు పార్టీ బ్యానర్‌లు ఏర్పాటు చేయడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు.
ఇదీ చదవండి: