ETV Bharat / state

ఓటర్లను కూర్చోబెట్టి.. ఓటేయించారు... - krishna district newsupdates

కృష్ణా జిల్లా కోడూరు మండలంలో మూడవ విడత పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. అధికారులు ఓటర్లను లైన్​లో కుర్చీలో కూర్చోబెట్టి.. ఓటింగ్ జరుపుతున్నారు.

Officials holding voters in a chair in line
ఓటర్లను లైన్​లో కుర్చీలో కూర్చోబెట్టి.. ఓటింగ్ జరుపుతున్న అధికారులు
author img

By

Published : Feb 17, 2021, 2:19 PM IST

కృష్ణా జిల్లా కోడూరు మండలంలో మూడవ విడత పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. జడ్​పీహెచ్​ ఉన్నత పాఠశాలలో ఓటర్లను లైన్​లో కుర్చీలో కూర్చోబెట్టి.. అధికారులు ఓటింగ్ జరుపుతున్నారు. మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది.

ఓటర్లను లైన్​లో కుర్చీలో కూర్చోబెట్టి.. ఓటింగ్ జరుపుతున్న అధికారులు

కృష్ణా జిల్లా కోడూరు మండలంలో మూడవ విడత పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. జడ్​పీహెచ్​ ఉన్నత పాఠశాలలో ఓటర్లను లైన్​లో కుర్చీలో కూర్చోబెట్టి.. అధికారులు ఓటింగ్ జరుపుతున్నారు. మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది.

ఓటర్లను లైన్​లో కుర్చీలో కూర్చోబెట్టి.. ఓటింగ్ జరుపుతున్న అధికారులు

ఇదీ చదవండి:

ఇదీ చదవండి: రాష్ట్రంలో ప్రశాంతంగా మూడో దశ పల్లె పోలింగ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.