ETV Bharat / state

కృష్ణమ్మకి వరద తాకిడి...అధికారులు అప్రమత్తత - కృష్ణా జలాలు

కృష్ణమ్మ ఉరకలేస్తూ ప్రవహించటంతో... కృష్ణా జిల్లాలోని పలు గ్రామాలు నీటి మునిగాయి. అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.

కృష్ణమ్మకి వరద తాకిడి...అధికారులు అప్రమత్తత
author img

By

Published : Aug 13, 2019, 2:58 PM IST

కృష్ణమ్మకి వరద తాకిడి...అధికారులు అప్రమత్తత

పులిచింతల నుంచి విడుదలైన కృష్ణా జలాల ఉద్ధృతి కొనసాగుతోంది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని ముక్త్యాల, వేదాద్రి, రావిరాల తదితర గ్రామాల్లోని పరివాహక ప్రాంతాలను ముంచుతోంది. ఇప్పటికే పలు గ్రామాల్లోని పంటపొలాలు నీట మునిగాయి. కలెక్టర్‌ ఆదేశాలతో అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను వరద ప్రభావిత గ్రామాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

ఇదీ చూడండి: నిండుకుండలా... తెలుగురాష్ట్రాల వరప్రదాయిని

Intro:AP_NLR_04_13_TDP_NAYUKAL_DHARANA_RAJA_AV_AP10134
నెల్లూరు నగర తెదేపా అధ్యక్షులు శ్రీనివాసులురెడ్డి అరెస్టుకు నిరసనగా ఐదో నగర పోలీస్ స్టేషన్ వద్ద తెదేపా నాయకులు ధర్నా చేపడుతున్నారు. వైకాపా ప్రభుత్వంలో రౌడీ రాజ్యం వెళుతుందని వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వెంకటేష్ పురం జనార్దన్ రెడ్డి కాలనీ లో తెదేపా నాయకులు కూల్చడం
దారుణం అన్నారు.

Body:ధర్నా

Conclusion:బి రాజ నెల్లూరు 9394450293
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.