ETV Bharat / state

నూజివీడు ట్రిపుల్ఐటీలో విద్యార్థికి గాయాలు

కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్ఐటీలో కె.శ్రీనివాసరావు అనే విద్యార్థి తలకి గాయం అయ్యింది. వైద్యం కోసం విజయవాడకు తరలించారు.

author img

By

Published : Mar 30, 2019, 11:47 PM IST

ట్రిపుల్ఐటీ విద్యార్థి
నూజివీడు ట్రిపుల్ఐటీ విద్యార్థికి గాయాలు
కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్ఐటీలో కె.శ్రీనివాసరావు అనేవిద్యార్థికి గాయం అయ్యింది. క్యాంపస్​లో కబడ్డీ ఆడుతున్న సమయంలో... శ్రీనివాసరావుతలకి బలమైన గాయం అయ్యింది. వెంటనే నూజివీడు అమెరికన్ హాస్పిటల్ కితీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పడంతో... మెరుగైన వైద్యం కోసం విజయవాడ ఆస్పత్రికితరలించారు.

ఇవి కూడా చదవండి:తప్పు దొర్లింది... సరిదిద్దుకోవాల్సిందే: జేపీ

Intro:పెద్దాపురం నియోజవర్గం సామర్లకోట మండలంలో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప కాకినాడ ఎంపీ అభ్యర్థి ఇ చలమలశెట్టి సునీల్ ఎన్నికల ప్రచారాన్ని శనివారం నిర్వహించారు

Body:ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించగా అధిక సంఖ్యలో కార్యకర్తలు పార్టీ అభిమానులు పాల్గొన్నారు సందర్భంగా అభ్యర్థులు ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు

Conclusion:మల్లేష్ పెద్దాపురం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.