ETV Bharat / state

నూజివీడు మున్సిపాలిటీలో వైకాపా పాగా - నూజీవీడు మున్సిపాలిటీ వైకాపా కైవసం

కృష్ణా జిల్లా నూజివీడు మున్సిపాలిటీని వైకాపా దక్కించుకుంది. మొత్తం 30 స్థానాలకు గాను.. వైకాపా 23, తెదేపా 7 చోట్ల విజయం సాధించాయి.

ycp won in nuziveedu municipality
నూజివీడు మున్సిపాలిటీలో వైకాపా విజయం
author img

By

Published : Mar 14, 2021, 10:07 PM IST

కృష్ణాజిల్లా నూజివీడు మున్సిపాలిటీలోని 30 వార్డుల్లో.. 23 స్థానాలను వైకాపా గెలుచుకుంది. మిగిలిన 7 చోట్ల తెదేపా విజయం సాధించింది. దీంతో పురపాలక సంఘం అధికార పార్టీ హస్తగతమైంది.

ఇదీ చదవండి:

కృష్ణాజిల్లా నూజివీడు మున్సిపాలిటీలోని 30 వార్డుల్లో.. 23 స్థానాలను వైకాపా గెలుచుకుంది. మిగిలిన 7 చోట్ల తెదేపా విజయం సాధించింది. దీంతో పురపాలక సంఘం అధికార పార్టీ హస్తగతమైంది.

ఇదీ చదవండి:

మచిలీపట్నం: కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు... ఆధిక్యంలో వైకాపా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.