ETV Bharat / state

విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా ఎన్టీటీపీఎస్ ఉద్యోగుల ఆందోళన

విజయవాడలో విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న విద్యుత్ ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఎన్టీటీపీఎస్ ప్రధాన ద్వారం వద్ద విద్యుత్ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.

author img

By

Published : Nov 12, 2020, 7:36 PM IST

విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా ఎన్టీటీపీఎస్ ఉద్యోగుల ఆందోళన
విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా ఎన్టీటీపీఎస్ ఉద్యోగుల ఆందోళన

ప్రజాప్రయోజనాలు లేని విద్యుత్ సంస్కరణలను నిలిపివేయాలని విజయవాడలో ఎన్టీటీపీఎస్ ఐక్య కార్యచరణ సమితి సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విద్యుత్ సౌధ వద్ద నిరసన చేస్తున్న ఉద్యోగులను అరెస్ట్ చేయడంపై వారు మండిపడ్డారు. ఎన్టీటీపీఎస్ ప్రధాన ద్వారం వద్ద పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.

ఇదీ చదవండి

విజయవాడలో 6వ రోజుకు చేరిన సీపీఎం పార్టీ ప్రజా చైతన్యయాత్ర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.