ఇవీ చదవండి...
'యువ వైద్యులు.. వృత్తిలో విలువలు పాటించాలి' - నాక్ ఛైర్మన్
ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 20, 21వ స్నాతకోత్సవం.. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా నాక్ ఛైర్మన్ ఆచార్య వీ.ఎస్. చౌహాన్ హాజరయ్యారు.
ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం
ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 20, 21వ స్నాతకోత్సవం.. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా నాక్ ఛైర్మన్ ఆచార్య వీ.ఎస్. చౌహాన్ హాజరయ్యారు. యువ వైద్యులు.. వృత్తిలో విలువలు పాటించాలని కోరారు. విద్యార్థులు చదువు పూర్తయిన తర్వాత దేశంలోనే పరిశోధనలు చేయాలని కోరారు. మొత్తం 130 మంది.. వైద్య విద్య డిగ్రీ అందుకున్నారు. ప్రతి ఏడాది క్రమం తప్పకుండా స్నాతకోత్సవం నిర్వహిస్తామని వర్శిటీ వీసీ ఆచార్య సీ.వీ. రావు అన్నారు.
ఇవీ చదవండి...
sample description