ETV Bharat / state

కృష్ణాలో నామినేషన్ల ప్రవాహం - మైలవరం

కృష్ణా జిల్లాలో ప్రధాన పార్టీల సార్వత్రిక ఎన్నికల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అభ్యర్థుల నామపత్రాలను సీసీ కెమేరాల పర్యవేక్షణలో ఎన్నికల అధికారులు స్వీకరిస్తున్నారు.

కృష్ణా జిల్లాలో నామినేషన్ల ప్రవాహం
author img

By

Published : Mar 22, 2019, 3:14 AM IST

కృష్ణా జిల్లాలో ప్రధాన పార్టీల సార్వత్రిక ఎన్నికల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. తెదేపా అభ్యర్థులు భారీ ర్యాలీలతో ప్రచారంగా వెళ్లారు. గుడివాడలో దేవినేని అవినాశ్.. ఎడ్లబండిపై తరలివెళ్లి రిటర్నింగ్ అధికారికి నామపత్రాలు అందించారు. మైలవరం నుంచి దేవినేని ఉమ... తిరువూరులో కేఎస్ జవహర్ నామినేషన్ల ఘట్టం పూర్తి చేశారు. అవనిగడ్డలో మండలి బుద్ధప్రసాద్ నామినేషన్ వేశారు. మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర కలెక్టరుకు నామపత్రాలు అందించారు.

వైకాపా, జనసేన అభ్యర్థులూ..!

వైకాపా అభ్యర్థులూ హంగూ ఆర్భాటాలతో నామపత్రాలు దాఖలు చేశారు. విజయవాడ సెంట్రల్ అభ్యర్థి మల్లాది విష్ణు , మైలవరంలో వైకాపా అభ్యర్థి వసంతకృష్ణప్రసాద్‌, అవనిగడ్డలో సింహాద్రి రమేశ్ బాబు తమ నామినేషన్లు వేశారు. అవనిగడ్డ జనసేన అభ్యర్థి ముత్తంశెట్టి కృష్ణారావు ఈ రోజే నామినేషన్ వేయనున్నారు.

పారదర్శకంగా...

అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియను పారదర్శకంగా, ప్రశాంతంగా పూర్తి చేసేందుకు ఎన్నికల అధికారులు చర్యలు తీసుకున్నారు. కార్యాలయాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమేరాల పర్యవేక్షణలో అభ్యర్థుల నామపత్రాలు స్వీకరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:ఐదేళ్లలో బెజవాడ అభివృద్ధిపై పుస్తకం

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Rome, Italy - March 18-20, 2019 (CCTV - No access Chinese mainland)
1. Various of Italian Prime Minister Giuseppe Conte during interview with Chinese media
2. SOUNDBITE (Italian) Giuseppe Conte, Italian Prime Minister (partially overlaid with shots 3-4):
"We can work together in many areas, such as agriculture, sustainable urbanization, aviation, transportation, infrastructure, and others, there are no limits. The Italian government has decided to participate in the Belt and Road Initiative, because Italy, for its geographical position, it's the natural terminal of the Belt and Road. I'd like to say that I just confirmed my presence, I gladly accepted the invitation, to the second Belt and Road Forum that will be in April in China."
++SHOT OVERLAYING SOUNDBITE++
3. Hands of Giuseppe Conte
4. Various of journalists taking notes
++SHOT OVERLAYING SOUNDBITE++
FILE: Beijing, China - Date Unknown (CCTV - No access Chinese mainland)
5. Various of Tian'anmen Square, traffic flow
6. Chinese national flag
FILE: Rome, Italy - Date Unknown (CCTV - No access Chinese mainland)
7. Italian national flag
FILE: Rome, Italy - April 12-13, 2018 (CCTV - No access Chinese mainland)
8. Quirinal Palace
9. Guard in front of palace
10. Quirinal Palace
Rome, Italy - March 18-20, 2019 (CCTV - No access Chinese mainland)
11. SOUNDBITE (Italian) Giuseppe Conte, Italian Prime Minister:
"China has an economy that can teach us a lot, because it has an incredible and sustained pace of growth."
FILE: Rome, Italy - Date Unknown (CGTN - No access Chinese mainland)
12. Aerial shots of cityscape
13. Sculptures
14. Spanish square
15. Visitors at Piazza di Spagna
Rome, Italy - March 18-20, 2019 (CCTV - No access Chinese mainland)
16. SOUNDBITE (Italian) Giuseppe Conte, Italian Prime Minister:
"I'm very happy to see that in some of our schools Chinese is already offered as a second language option. This is very important, because it means that there is big attention towards your traditional culture and your country."
Rome, Italy - March 15, 2019 (CCTV - No access Chinese mainland)
17. Various of Altare della Patria; Italian national flag
18. Traffic on road
Italian Prime Minister Giuseppe Conte said China-Italy cooperation promises a broad prospect, especially under the framework of the Belt and Road Initiative that will draw a new blueprint for bilateral relations.
Conte said his country will work with China in agriculture, sustainable urbanization, aviation, transportation, infrastructure while taking questions from reporters with China Central Television (CCTV) regarding China-Italy relations and future cooperation.
"We can work together in many areas, such as agriculture, sustainable urbanization, aviation, transportation, infrastructure, and others, there are no limits. The Italian government has decided to participate in the Belt and Road Initiative, because Italy, for its geographical position, it's the natural terminal of the Belt and Road. I'd like to say that I just confirmed my presence, I gladly accepted the invitation, to the second Belt and Road Forum that will be in April in China," he said.
Conte said the economic and trade ties between Italy and China are very close. Last year, the first China International Import Expo was a great success and the Italian delegation achieved a lot. He added that the exchanges between Italy and China will be more frequent in the future.
"China has an economy that can teach us a lot, because it has an incredible and sustained pace of growth," said Conte.
He added that both Italy and China have a long history of civilization and should pay more attention to cultural exchanges and integration to promote people-to-people and cultural exchanges between the two countries as well as between Europe and China.
"I'm very happy to see that in some of our schools Chinese is already offered as a second language option. This is very important, because it means that there is big attention towards your traditional culture and your country," said Conte.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.