కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గంలో గ్రామ పంచయతీ ఎన్నికలకుగాను తొలి రోజున సర్పంచులుగా 94, వార్డు సభ్యులు 504 మంది తమ నామినేషన్లు దాఖలు చేశారు. వీటిలో నూజివీడు మండలంలోని 29 గ్రామ పంచాయతీల్లో.. సర్పంచ్ పదవికి 23, వార్డు సభ్యులుగా 97 నామినేషన్లు దాఖలయ్యాయి. మసునూరు మండలంలో సర్పంచ్ పదవికి 22, వార్డు సభ్యులుగా 148 నామినేష్లు, చాట్రాయి మండలంలో సర్పంచ్ పదవికి 17, వార్డు సభ్యులుగా 80 నామినేషన్లు వేశారు.
ఇదీ చదవండి: