.
కేసులకు అనుగుణంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం: కరోనా ప్రత్యేకాధికారి - ఏపీలో కరోనా కేసు వివరాలు
రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇంకా వందల సంఖ్యలో నిర్ధరణ పరీక్షల ఫలితాలు రావాల్సిన తరుణంలో... కేసులు మరింతగా పెరిగే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు ఆందోళన చెందకుండా... ముందు జాగ్రత్తలను పాటించాలని సూచిస్తున్నారు. పెరుగుతున్న కేసులకు అనుగుణంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్న కరోనా ప్రత్యేకాధికారి డాక్టర్ పి. చంద్రశేఖర్‌తో ముఖాముఖి.
nodel-officer-on-carona
.